Followers

Saturday, 28 November 2020

Andhakaaram - Movie Review

Story - Andhakaaram is a thriller of unique concept. A blind library clerk, a psychologically disturbed cricketer, a stubborn psychiatrist are the lead characters whose lives are interlinked or crosses path of each other which establishes the premise of the story. How all 3 end up in this thriller is the story. 

Performances - All the cast excel in their respective roles with stellar performances. Arjun Das (Khaidi fame) gets a meatier role as a disturbed cricketer who gets to emote a lot of emotions and he is phenomenal. Vinod Kishan as blind person is good and believable. Kumar Natarajan as psychiatrist is cool yet menacing. 

Technicians - Photography, costumes and background score are apt. Casting team has done a good job. Direction is excellent with engaging and edgy narration. Screenplay wise this is one of the best movies we have seen. Of you're not attentive, you may not catch up with the story. Such is the complexity of the story. Only disappointment is the climax portion which has been narrated too quickly and we cannot grasp the content. Also the run time should have been trimmed a bit. 

Strength - Excellent screenplay, cast, photography, costumes

Weakness - Climax, run time

Analysis - A unique thriller with complex screenplay makes this movie a must watch. 

Rating - 3.25/5

Saturday, 31 October 2020

Color Photo - Movie Review

Sandeep Raj, who's famous as a short film actor and director, made his first feature film "Color Photo". His close friend and his lead actor in short films, Suhas is the hero in the movie. Suhas is already a noted actor with films like Agent Sai Srinivas Athreya, Prati Roju Pandage, Uma Maheshwara Ugraroopasya, Dear Comrade etc., Chandni Chowdhary, another noted actress from short films, is heroine in the movie. 

Story - The story of the movie has been beaten to death since ages and is nothing novel. A guy from poor background falls in love with a girl from a financially higher background. How they met, how their relationship started, what struggles they faced and how did they end up, forms the story. Narration, screenplay and characterisations, dialogues and cast are the strengths of the movie. Director excelled in these areas which makes the movie grow on you. 

Performances :- Suhas is a natural actor. His voice is a big asset. The characterisation of "Jaya Krishna" suits perfectly for his physique, body language. He was flawless in the role. He was so natural that we connect with him and travel with him throughout the movie. You feel happy, excited, thrilled for him and he also makes you cry. Chandni got a very good role to show her acting prowess and she has nailed it. The character "Deepthi" has lot of confidence, maturity. Her expressions were fabulous. Sunil is terrific as Chandni's brother. It's great to see him I'm character roles, not just as a comedian. Viva Harsha provides the comic relief with his natural timing. There were many new artists and short film artists in recognizable roles and they did well. 

Technicians :- Music is the backbone for any love story. Kaala Bhairava has catched the soul of the movie perfectly with songs and background score. It elevates the movie to next level. Costumes were simple, apt and matching to the 90's genre. Cinematography was bright and rich. 
Need to tell a lot about director Sandeep Raj. He narrated a simple story in a touching way that we feel for the characters. He did elevate the heoism but in a subtle way, in line with hero's personality and characterisation. Conflict points and dialogues following them were logical and convincing. Best part is he showed what happens in the end in first episode itself, still glued us with his narration till end, which is a tough job. 

Analysis :- Not sure why majority of critics were killing the movie with negative ratings. Movie has good feel for it with natural characterisation and excellent acting. 

Rating :- 3/5. First OTT release in Covid that's really worth watching. 

Wednesday, 22 July 2020

"సుడి"గుండం

సాంబయ్య కష్టపడి కూతురుని డిగ్రీ దాకా చదివించాడు. ఆ డిగ్రీ ద్వారా నె ఊళ్లో చిన్న ఉద్యోగం సంపాదించింది లక్ష్మి. తల్లి లేని పిల్ల కి అన్ని తానె అయి చూసుకున్నాడు. ఇంక పెళ్ళి ఒక్కటి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది. లక్ష్మి ని చూసి, పెళ్ళి చేసుకోడానికి ఇష్టపడతాడు మేనేజర్. లక్ష్మి కూడా నచ్చడం తో సాంబయ్య కూడా సరే అన్నాడు. మేనేజర్ తండ్రికి జాతకాల పిచ్చి. లక్ష్మి జాతాకం తన కొడుకు జాతాకం తో పక్కాగా కుదరడం తో ఆయన అడ్డు చెప్పలేదు. కాకపోతే మే నెల లో పెట్టిన ముహూర్తానికి పెళ్ళి జరిపించాల్సినదే అని పట్టు పట్టాడు. సాంబయ్య బాధ అల్లా, ప్రపంచం ఎంత ముందుకు పరిగెడుతున్నా, ఎన్ని సరికొత్త ఆవిష్కరణాలు జరిగినా, ఆడ పిల్ల పెళ్ళి చెయ్యాలంటే కట్నం ఇచ్చుకోవలసినదే. పరువు పేరు తోనొ, పరపతి సాకుగానో, ఆచారం మాటుగానో ఇంకా కట్నం నక్కి ఉంది. సాంబయ్య పరిస్థితి అర్ధం చేసుకున్న మేనేజర్ తండ్రి, కట్నం కుదరక పొతే కనీసం ఘనంగా పెళ్ళి జరిపించమన్నాడు. సాంబయ్య దగ్గర ఉన్న డబ్బు తో ఒక 20 మందికి భోజనం పెట్టి గుళ్లో పెళ్ళి చేయించగలడు. ఏమి చెయ్యాలో అర్ధం అవ్వటంలేదు సాంబయ్య కి. 

అక్బర్ ఒకప్పుడు చేతి నిండా పని ఉన్న టైలర్. పండుగలప్పుడు, షాప్ లో పగలు రాత్రి పని చేసినా ఖాళీ ఉండేది కాదు. రెడీమెడ్ బట్టలు పెరిగాక అక్బర్ కి పని లేకుండా పోయింది, షాప్ కూడా వదిలేసాడు. బయట అప్పులు ఎక్కువ అయిపోయాయి, ఇల్లు తాకట్టు పెట్టాడు. బిగ్ బజార్ లో ఆల్టరింగ్ చేసే టైలర్ గా చేరాడు. కొన్నాళ్లు బానే నడిచింది, మెల్ల మెల్లగా అప్పులు తీర్చుతున్నాడు. ఇంకొంచెం డబ్బులు వస్తే అప్పులు అన్ని తిరిపోతాయి, ఇల్లు విడిపించు కోవచ్చు అనుకున్నాడు. కాని ఇప్పుడూ ఈ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పెరిగాక బిగ్ బజార్ కి జనాలు తగ్గిపోయారు, పెద్దగా పని కూడా లేకుండా పోయింది, డబ్బులు రావడము ఆగిపోయింది. ఎక్కడా పని దొరకటం లేదు. క్లాత్ తెచ్చి కుట్టమని అడిగే నాధుడే లేకుండా పోయాడు. డబ్బులు ఎలా సంపాదించాలో తెలీయటలేదు. 

ప్రకాశ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలివి గలవాడు, కష్టపడి పని చేసే మనస్తత్వం. కాకపోతే మోహమాటం ఎక్కువ. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేడు. అలాగే తనకి ఏదైనా కావాలన్న ఖచ్చితం గా అడగలేడు. ప్రకాశ్ వాళ్ల బాస్ పరమ నీచుడు. ప్రకాశ్ తో మిగతా వాళ్ల పనులు కూడా చేయించేవాడు. ప్రకాశ్ రోజు రాత్రి దాకా పని చేస్తుంటే బాస్ మిగతా వారు కలిసి ఆఫీస్ నుంచి త్వరగా చెక్కేసి పార్టీ లు చేసుకునే వాళ్ళు. ఆఖరికి ఒక్కోసారి శని, ఆది వారాలు కూడా వెళ్ళాల్సి వచ్చేది. ప్రకాశ్ కి 6 నెలల క్రితం కూతురు పుట్టింది. డెలివరి అప్పుడు 10 రోజులు సెలవు ఇచ్చాడు వాళ్ల బాస్, ఊరు వెళ్లి భార్య పిల్ల దగ్గర ఉండడానికీ, అంతే. మళ్లీ ఎప్పుడు సెలవు అడిగినా ఎదో ఒక సాకు తో కుదరదు అనేవాడు. ప్రకాశ్ కి ఊరు వెళ్లి కూతురు ని చూడాలని ఉండేది, కుదరటం లేదు. 

రవి కి చిన్నప్పటి నుంచి చదువు అబ్బ లేదు. ఎప్పుడు క్లాసు లో లాస్ట్ వచ్చేవాడు ఒక్క లెక్కలలో తప్ప. అన్ని సబ్జెక్టులు పోయిన, లెక్కలు లో మాత్రం మంచి మార్కులు వచ్చేవి. కాని అన్ని సబ్జెక్టులు పాసు ఆయితే నే తరువాతి క్లాసు కి పంపిస్తారు. ప్రతిసంవత్సరం పరీక్షల ఫలితాలు రాగానే, రవి వాళ్ల నాన్న టీచర్ల ని బతిమాలి తరువాతి క్లాసు కి తెప్పించెవాడు. ఫలితాలు వచ్చిన రోజు రవి కి వాళ్ల నాన్న చేతిలో బడిత పూజ జరిగేది. ఈ సంవత్సరం రవి పదవ తరగతి. వాళ్ల నాన్న రవి ని కూర్చోబెట్టి చెప్తాడు "నువ్వు ఇంక పై చదువులు చదవ లేవు అని నాకు అర్దం అయింది. కాని కనీసం పదవ తరుగతి కూడా పాస్ అవకపోతే ఎవడు ఉద్యోగం ఇవ్వడు. నీకు లెక్కలు ఎలాగు బాగా వచ్చు కాబట్టి పది పాస్ ఆయితే మా కంపెనీ లో ఎకౌంటు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వేయించ వచ్చు. ఏలాగోలా కష్టపడి ఈసారి పాస్ అవ్వరా. ఇన్నాళ్ల లా  టీచర్ల ని బతిమాలితె పాస్ అవ్వవు". సంవత్సరం పూర్తి అయిపోతుంది. రవి చదువు లో యే మార్పు లేదు. స్కూల్ లో పెట్టిన అన్ని పరీక్షలు పోయాయి. ఆఖరి పరీక్షల సమయం వచేసింది. రవి కి భయం తో చమటలు పడుతున్నాయి. 

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య, కానీ అందరికి ఒకే ఉపాయం. ప్రపంచం మొత్తాన్ని భయపెట్టేది వీళ్ల కి సహాయం చేసింది. అదే కరోనా. 

ఎక్కువ మంది ఒక చోట చేర కూడదు అని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. పెళ్ళి కి 20 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సాంబయ్య తన దగ్గర ఉన్న డబ్బు తోనే కూతురు పెళ్ళి చేసేసాడు. మగ పెళ్ళి వాళ్లకి ముహూర్తపు పట్టింపు ఉండడం తో పెళ్ళి అప్పుడే చేసేయాల్సి వచ్చింది. 

ఇలాంటి సమయం లో పరీక్షలు నిర్వహించ కూడదు అని చెప్పి, పదవ తరగతి పరీక్షలు రాయకుండానే అందరిని పాస్ చేసింది ప్రభుత్వం. రవి గట్టు ఎక్కేసాడు. 

బయట కి వెల్లే ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అవ్వడం తో అందరు క్లాత్ మాస్క్ లు వాడడం మొదలు పెట్టారు, అవి ఆయితే ఉతికి వేసుకో వచ్చు అని. దీనితో అక్బర్ కి చేతి నిండా పని, రోజు కి 100-200 మాస్క్ లు చేసినా సమయం సరిపోవటం లేదు. అప్పులు తీర్చుకోగలిగాడు. 

కరోనా తగ్గే వరకు అందరికి ఇంటి నుంచి పని చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీ లు ప్రకటించాయి. ప్రకాశ్ 4 నెలలు గా ఇంటి నుంచి పగలు పని చేస్తూ తర్వాత కూతురు తో ఆడుకుంటున్నాడు. 

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా అనే సుడిగుండము లో వీళ్ల సుడి తిరిగింది, వీళ్ల చిన్న పాటి కష్టాల నుంచి బయట పడేసినది. 

Monday, 11 May 2020

మజిలీ - చిత్రలహరి నుంచి నెట్ఫ్లిక్ దాకా

80 లో, 90 లో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం లో పిల్లలు, రోజూ స్కూల్ కు వెళ్లి సాయంతరం ఇంటికి వచ్చి, ఏదైనా చిరు తిండి తిని, వీది లో స్నేహితుల తో ఆడుకోవడం, తరువాత హోమ్ వర్క్ చేసుకుని, భోజనం చేసి, అమ్మ తో కథలు చెప్పించుకుని పొడుకోవడము. ఈ దినచర్య శుక్రవారం కొంచెం మారుతుంది. హోమ్ వర్క్ త్వరత్వరగా పూర్తి చేసి, 7:30 ఎప్పుడు అవుతుందా అని ఆశ గా ఎదురు చూసే వాళ్ళు. ఆ సమాయనికి దూరదర్శన్ లో చిత్రాలహరి వస్తుoది. 6 పాటలు, అరగంట కార్యక్రమం, దీని కోసమే వారం రోజులు ఎదురు చూపులు. ఆలాగే ఆదివారం మధ్యానం 3:30 కి ఒక సినిమా. ఇదే అప్పట్లో ఎంటర్టైన్మంట్. 5 రూ కి అరగంట అద్దె సైకిల్ దొరికేది. ఆ సైకిల్ తొక్కుతూ హీరో లా ఫీల్ అయ్యి, దగ్గర లో ఉన్న స్నేహితుడి ఇంటికి వెల్లితె ఆ ఆనందమే వేరు. 1 రూ కి 4 చిన్న పాల కోవాలు లేదా పప్పు ఉండలు వచ్చేవి . అవే అప్పట్లో జంక్ ఫుడ్. స్కూల్ బయట అమ్మే పాల ఐస్, ఉసిరికాయలు అంటే పిచ్చి. కొత్త సినిమా పాటల పుస్తకం కొనుక్కుని ఆ పాటలు కంఠస్థం పడితే అదో ఆనందము. వినాయక చవితి వస్తే పిల్లల ఆనందానికి అంతు ఉండదు. వీది లో విగ్రహము పెట్టి, రోజంతా కొత్త సినిమా పాటలు, రాత్రికి తెర కట్టి సినిమా లు వేసేవారు. అప్పట్లో అదే కార్నివల్. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు సినిమా కి తీస్కుని వెల్లితె, ఇంటర్వెల్ లో ఇప్పించె గోల్డ్ స్పాట్ గురించే ఎదురు చూసే వాళ్ళు. సంక్రాంతి వస్తే అమ్మమ్మ నానమ్మ ల ఇల్లకూ వెళ్లి, పిల్లలు అందరూ కలిసి అష్తా చెమ్మ, దొంగ పోలీసు, రాముడు సీతా అడుకుంటే సమయమే తెలిసేది కాదు.

ఆలా మొదలైన ప్రయాణం, ఇప్పుడు 2020 లో చాలా మారింది. వారానికి ఆరు పాటలు, ఒక్క సినిమా వచ్చే రోజుల  నుంచి, ఇప్పుడు రోజు మొత్త్తం కేవలం  సిన్మాలు, పాటలు మాత్రమే వచ్చే చానెల్స్ బోలెడు ఉన్నాయి. కానీ చూడం. బోర్ కొడుతోంది.  ఇది చాలదు అన్నట్టు ఏ సినిమా అయినా, ఏ పాటైనా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోడానికి యూట్యూబ్ ఉంది. త్వరత్వరగా హోమ్ వర్క్ పూర్తి చేసి టీవీ ముందు కూర్చోవాల్సిన పని లేదు. వినాయక చవితి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అద్దెకి సైకిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే సైకిల్ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తొక్కొచ్చు. సినిమా కి వెళ్తే కానీ ఇంటర్వెల్ లో కూల్డ్రింక్ తగలేము అనే పరిస్థితి లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఒక కూల్డ్రింక్ బాటిల్ ఉండనే ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, మేగీ ఏది కావాలంటే అది ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కేక్, ఐస్ క్రీమ్, పిజ్జా, ఏది కావాలంటే అది ఇంట్లో కూర్చుని ఆర్డర్ ఇస్తే అరగంట లో ఇంటికి వస్తుంది. అది కాకుంటే, ఇంట్లోనే సొంతంగా చేసుకోవచ్చు. పండగకి ఇంటికి వెళ్తే తప్ప చుట్టాలని చూడలేని పరిస్థితి లేదు. ఎంత దూరం ఉన్న వాళ్లయినా ఒక్క వీడియో కాల్ అంట సేపు పట్టదు చూడటానికి. ఇవి సరిపోవన్నట్టు ప్రపంచ దేశాల్లోని  వేరు వేరు భాషల్లోని సినిమాలు, సిరీస్ లు, మనకు అర్ధం అయ్యేలా ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్, హాట్స్టార్  లో దొరుకుతున్నాయి. సినిమా వాళ్ళు, నాయకులు, ఆటగాళ్లు వాళ్ళ గురించి తెలుసుకోడానికి ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వందల్లో స్నేహితుల తో మాట్లాడుకోడానికి, ఫోటోలు వీడియోలు చూసుకోడానికి ఫేస్బుక్. నటించడానికి, డాన్సులు చేయడానికి టిక్ టాక్ లు.  

ఒకప్పుడు అద్భుతం అదృష్టం అనుకున్నవి, ఇప్పుడు అవలీలగా దొరికేస్తున్నాయి. అందుకే వాటి విశిష్టత  కోల్పోయాయేమో. తేలికగా దొరికే దేనికి విలువ ఉండదు. ఏదయినా ఎక్కువ మోతాదు లో ఉంటె వెగటు పుడుతుంది. ఎంత తక్కువ ఉంటే అంత ప్రత్యేకత. 

Thursday, 16 January 2020

Ala Vaikuntapuramulo - Review

After 2 successful outings with Julayi and S/o Sathyamurthy, Trivikram and Allu Arjun are back with "Ala Vaikuntapuramulo". Allu Arjun took a long break after the debacle of "Naa peru Surya". Also, DJ was an average grosser. Allu Arjun badly needs this one to be a blockbuster. Though Trivikram bounced back with "Aravinda Sametha", after forgettable pongal with "Agnyaathavaasi", he needs to prove the audience his entertaining skills are far from over. 

Story : Valmeeki (Murli Sharma) and Ramachandra (Jayaram) were colleagues at same level in the company of ARK (Sachin Khedekar). However, after impressing ARK and getting married to ARK's daughter Yasu (Tabu), Ramachandra's fate changes and becomes owner. Valmeeki always curses his own fate and feels jealous about Ramachandra's. Valmeeki and Ramchandra gets blessed with sons on same day at same hospital, then Valmeeki plots a horrific gamble. 

Cut to today's scene, whatever Bantu (Allu Arjun) does, his father Valmeeki  finds fault with it since childhood. Valmeeki calls Bantu as unlucky and his fate would never change. Bantu however grabs a job under Amulya (Pooja Hegde) who runs a travel agency. Bantu saves Ramachandra from a murder attempt and on the same day he comes to know about the truth of his birth and Valmeeki's gamble. 

What happens from then and What is Bantu's course of action forms the rest of the story. 

Performances : Murli sharma gets a meaty role and he just nails it, a fantastic performer. His mannerisms, walking style, dialogue delivery is tremendous. Allu Arjun gets a packaged telugu hero character, where he has scope to do romance, dance, comedy, sentiment. He excels in all and provided wholesome entertainment. Jayaram and Sachin Khedekar were good in their roles. Tabu and Samudrakani were okay with limited screen presence. Pooja Hegde was there for songs and glamour show, not much of scope for performance when compared to Aravinda Sametha. Not sure what was the purpose of Rajendra Prasad's character in the movie. 

Technicians : SS Thaman is the hero behind screen. He was one major driving force for people to throng to theatres after Bunny and Trivikram. 5 Chartbuster songs and another surprise Chartbuster in the climax. Terrific background score. He reduced the effort of promotions with his best album. Ram-Lakshmam masters fights were slick and stylish. P.S.Vinod cinematography is an asset to the movie, with rich and elegant colours. Special mention to costumes and art departments. Editing made the movie crisp and striking. 

Guruji Trivikram Srinivas has delivered a pakka commercial entertainer as a director. However, fans of vintage dialogue writer Trivikram would be slowly getting used to this kind of cinema where you have to search for witty one liners with a magnifying class. Gone were the days when we used to miss a one liner while we were laughing out loud for the previous one. However, can't complain if you are engaged and entertained for 2 hr 45 mins.

Positives :

Allu Arjun & Murli Sharma acting
All songs
Board room episode

Negatives :

To some extent, climax

Analysis : It's a complete family entertainer. Though the basic plot olis lifted from 80's, treatment of it makes the film interesting. Stylish taking, heroic moments, ample comedy, tapping music makes it a winner. 

Rating : 3.5/5 (He's back with a bang)